Total Pageviews

Friday, October 9, 2015

.......ఓం సద్గురు సాయిరాం.......

 "విబూది" అంటే... "లీల" లేదా "మహిమ" అని యోగశాస్త్రాలు వివరించాయి... అయితే ఈ "విబూది"లనేవి "భగవంతుడికి" సహజ గుణాలు అని వేదాలు పేర్కోన్నాయి... ఆ మాటలు అక్షరసత్యాలని... బాబా చర్యలు రుజువు చేస్తుంటాయి... బాబానించి జాలువారే మహిమలు... లీలలు... ఆయనకి సహజగుణాలే గానీ... ఎవ్వరినో నమ్మించడానికి చేసే మాయలు... మంత్రజాలాలు కానేకావు... సందర్భం ఎదైనా... బాబా సర్వవ్యాపకాన్ని... బాబాలొని దైవిక లక్షణాలని మాత్రమే వ్యక్తం చేస్తుంటాయి... ఆయన లీలలు...
👉 బాబా మసీదులొ ప్రవేశించిన తొలి రొజుల్లొ ఒక పాత చినిగిన గోనసంచి... నేలమీద పర్చుకుని... తన గురువు ప్రసాదించిన... "ఇటుక"ని తలక్రింద పెట్టుకుని పడుకునేవారు... తన గురు ప్రసాదమైన ఇటుకని గుడ్డలొ చుట్టి ప్రక్కనే వుంచుకుంటారు బాబా... నిత్యం... నిద్ర లేచినంతనే... ఇటుకని కళ్లకద్దుకుంటారు... అలాగే రాత్రిళ్లు ఆ "ఇటుక"ని తలగడగా పెట్టుకుంటారు... అదే బాబాకి తన గురువు ప్రసాదించిన విబూది రూపంలొ వున్న "ఇటుక".......
.....ఓం సాయి... శ్రీ సాయి......

0 comments:

Post a Comment