Total Pageviews

Wednesday, February 26, 2014

Tomorrow is Mahaa Shiva Ratri. Reading 11th Chapter of Sri Satcharita 11 times will yield bliss & grace. forwaring this mail from Saibaba Chaganty

Tomorrow is Mahaa Shiva Ratri. Reading 11th Chapter of Sri Satcharita 11 times will yield bliss & grace.
11th Chapter in Sri Sai Satcharita is considered as Rudraadhya, equivalent to chanting Rudram of Yujurveda 11 times as per Hemad Panth.
OVI 2 to 4 are reproduced below for the benefit of SAI children.
OVI 2: A Hindu or a Muslim, to him both were equal. And so, we have surveyed, so far, the life of Baba was the deity of Shirdi. OVI 3: And now, we begin this eleventh chapter, which adorned as it is with sweet tales of the Guru, should, I feel, be offered with unswerving devotion at Sai's Feet. OVI 4: By doing so, wi will be comtemplating on Baba's manifest form, which will be as meritorious as the eleven readings of the RUDRA, & will give us a proof of Baba's power over five elements, thereby revealing Baba's Greatness.


 మహాశివరాత్రి పర్వదినము. రేపటి రోజున శ్రీ సాయి సచ్చరిత 11 వ అధ్యాయము 11 పర్యాయములు పారాయణ చేసినందువలన ’ఏకాదశ రుద్ర పారాయణ ఫలితం దక్క్తుతుంది. 11 వ అధ్యాయము లోని 2 వ ఒవి నుండి 4 వ ఒవి వరకు సాయి బంధువులకొరకు ఈ దిగువ పొందుపర్చడమైంది. ఒవి 2: ఈ పదునొకండవ అధ్యాయంలో అద్భుతమైన గురు కధ వుంది. పరి పూర్ణ భక్తి శ్రద్దలతో నేనీ కధను సాయి పాద పద్మాలలో అర్పిస్తున్నాను. ఒవి 3: ఈ కధవలన మీకు సగుణ సాకార ధ్యానం ఏర్పడుతుంది. బాబా ను ఏకాదశ రుద్రం ద్వారా ఉపాసించడం తెలుస్తుంది. అంతే కాదు, బాబా కు పంచభూతాల పైన వున్న నియంత్రణ కూడా తెలుస్తుంది. ఇలా బాబా మహిమ అవగతమవుతుంది. ఒవి 4: శ్రోతలారా, సావధానులై వినండి, ఇంద్రుడు, అగ్ని, వరుణదేవుడు బాబా ఆజ్ఞను ఎలా పాలించారో తెలిసికోండి. నేనిప్పుడు ఆ కధనంతా చెపుతాను.

0 comments:

Post a Comment