భక్తి, జ్ఞానం ఒక్కటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం. మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం. నిరంతరం భగవంతుని పైనే మన దృష్టి . మన కోరికలు తీరిస్తే మనల్ని భగవంతుడు అనుగ్రహి౦చాడని సంబరపడతాం.తీరకుంటే ''మన ఖర్మ'అనుకుని బాధపడతాం.భగవంతునికి , భక్తునికి ఉన్నా సంబంధం అంత వరకేనా ? భక్తిలోని భావం ఇదేనా ?! భక్తిభావం నిస్సందేహంగా గొప్పదే తీరిక లేని జీవితంలో కాసేపు ఓపిక తెచ్చుకుని భగవంతునిపై దృష్టి పెట్టగలుగు తున్నామంటే అది మరీ గొప్ప విషయం .అసలు మనలో భక్తి కేవలం...