
ఈ లీల సాయి భక్తురాలయిన రియా గారు అమెరికానించి పంపించారు.సాయి సిస్టర్ రియా అమెరికా నించి తమ అనుభవాన్ని ఇలా మనతో పంచుకుంటున్నారు.కష్టమొచ్చినా సాయిని మరవద్దుసాయి
భక్తులందరి అనుభూతులను ఎన్నిటినో నేను చదువుతున్నాను. మొట్టమొదటిసారిగా
నాకు నా అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలనిపించింది. 12 సంవత్సరాలనించి
నేను బాబాని సేవిస్తున్నాను. నా జీవితంలో ఆయన చూపించే లీలలు కూడా వృధ్ధి
చెందుతున్నాయి. నేను వాటినన్నిటినీ వివరించలేను గానీ, గత 10 నెలలలో...