Total Pageviews

Saturday, August 31, 2013

&nb...

LIFE HISTORY OF SHIRDI SAI BABA in English Language.

Sai Baba of Shirdi Born : Unknown Died : October 15th, 1918 Era : 19th to 20th century Region : Shirdi, Maharashtra, India Sai Baba of Shirdi (Unknown – October 15, 1918), also known as Shirdi ke Sai Baba (हिन्दी: शिर्डी के श्री साई बाबाBengali: শ্রী সাঁইবাবা, Marathi: शिर्डीचे श्री साईबाबा, Telugu: శిరిడి సాయిబాబా, Kannada: ಶಿರಡಿ ಸಾಯಿ ಬಾಬಾ,Malayalam: ഷിര്‌ദ്ദി സായി ബാബ, Tamil: ஷீரடி சாயி பாபா, Urdu: شردی سائیں بابا), was an Indian guru,...

SAI LIFE STORY IN PICTURES acknowledge it is from www.saileelas.org

welcomesai..bababeggingbabacooking.    babadancing    babaexplaining-gita    babaindwarakamai    babaserving    babawithchildren babaudibayajabai chandpatil before baba samadhichavadiprocession  lendiradhakris...

Friday, August 30, 2013

HOUSES OF DEVOTEES IN SHIRDI acknowledge it is from www.saileelas.org

                  &nb...

shiridi map

...

Thursday, August 29, 2013

షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర

Normal 0 false false false MicrosoftInternetExplorer4 షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర జననం: తెలియదు జన్మస్థలం: తెలియదు అసలు పెట్టిన పేరు: తెలియదు సమాథి : అక్టోబరు 15, 1918 మరణ స్థలం: షిరిడీ, భారతదేశం గురువు: వెంకూసా వేదాంతం/తత్వం: అద్వైతం ఉపదేశం: సబ్‌కా మాలిక్ ఏక్ హై (అందరి ప్రభువు ఒక్కడే) షిర్డీ సాయిబాబా షిర్డీ సాయిబాబా (?? - అక్టోబర్ 15, 1918) భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు....

"దేవుడు వున్నాడు ... లేడు అని అనకు''.

Normal 0 false false false MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:10.0pt; font-family:"Times New Roman"; mso-ansi-language:#0400;...

షిరిడీ లో పల్లకి ఉత్సవం

షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం లో పాల్గొనేవారు. అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు....

Wednesday, August 28, 2013

HEMADRIPANTH'S HOUSE IN MUMBAI

    &nb...

భక్తిపూర్వక హృదయాలే సాయి మందిరాలు

సముద్రాలు, నదులు దాటేటప్పుడు మనం ఓడ నడిపే వానిపైనే భారం వేస్తాం. క్షేమంగా దరిచేరుస్తాడనే నమ్మకమే మనల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తుంది. చింతలు, చికాకులతో కూడిన ఈ జీవిత సంద్రాన్ని క్షేమంగా దాటించే సరంగు సాయే. 'సాయి' అనే స్మరణ జీవన్మరణ రూపమై సంసారమనే చిక్కుముడిని విప్పే తరుణోపాయం. అన్నిటి కంటే అత్యంత శ్రేష్టం, సులభ సాధనం భగవన్నామ స్మరణే. ఈ శరీరంలో పటుత్వం ఉన్నంత వరకు, శ్వాస ఆడినంత కాలం జాగు చేయక 'సాయి' నామాన్ని స్మరించి తరిద్దాం. బాబా అసాధారణ బుద్ధి...

The sai devotee Padma from Saudi-Arabia(Riyadh)

Padma from  Saudi-Arabia(Riyadh)   send two photos...While she is doing abhishekam to Sivalingam with chandan Baba's face appeared on the Shivalingam..&nb...