Total Pageviews

Thursday, January 29, 2015

NINE GEMS OF DEVOTION SAI (SAI BHAKTI)

The way of living of saints is really very sweet even though it seems to be full of hardships. They have manifested for us on this earth, since God Himself could not come in the form of human beings. Saints show us the way to achieve self realization. They make us to follow the path of their own remembrance which ultimately leads us to union with God. Sai Baba was one such saint, but the only exception was that He was God Incarnate but lived like...

Monday, January 19, 2015

Sadguru Sai Nath Maharaj's Lively Muthy in various Poses by Sculptor Shri Ravichandra, Vishakhapatnam, Andhra Pradesh.

            &nbs...

Wednesday, January 7, 2015

సాయి నామంతో సుఖశాంతులు....

భగవంతుని పట్ల మనం ఎంత ఆరాధనాభావంతో ఉండాలో, వినయవిధేయతలు చూపాలో షిర్డీ సాయిబాబా స్వయంగా ఆచరించి చూపారు. దేవునికి వినమ్రంగా చేతులు జోడించాలని, మనల్ని మనం అర్పించుకోవాలని చెప్పేవారు బాబా.సాయిబాబా అపూర్వ శక్తిసంపన్నుడు అయ్యుండీ తాను దైవాన్ని అని ఎన్నడూ చెప్పుకోలేదు. దేవుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి వచ్చానని చెప్పేవారు. భగవంతుని పట్ల అంతులేని ప్రేమను, వినయాన్ని ప్రకటించేవారు. సృష్టిలో దైవాన్ని మించింది ఇంకేదీ లేదని నిగర్వంగా చెప్పేవారు.ఒక...

సాయిబాబా ప్రబోధించిన అసామాన్య గుణాలు ఏమిటి ?

సర్వసాధారణంగా మనందరికీ ఇతర్ల గురించి కుతూహలం ఉంటుంది. తోటివాళ్ళేం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎలా జేవిస్తున్నారు లాంటి అనేక అనవసర విషయాలమీద దృష్టి పెడతాం. ఆ అంశాల్లో ఉన్న కుతూహలం నిజంగా అవసరమైన విషయాల్లో ఉండదు. ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలనుకోం. ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించాలనుకోం. సాయిబాబా ఇతర్ల విషయాలు తెలుసుకోవాలనే ఈ రకమైన వైఖరిని పూర్తిగా ఖండించాడు. ఎవరికి వారు, ''నేను ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను,...

సాయి తత్వం :

మనకు నిత్య జీవితంలో విభిన్న తత్వాలు గల ప్రాణులు గోచరిస్తాయి. భిన్నత్వం సామాన్యులలోనే కాదు గొప్పవారిలో సైతం ఉంటుంది. భక్తులపట్ల మహాదేవుడు భోళాశంకరుడు. కాని విష్ణువు, బ్రహ్మ అలా కాదు. ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము వంటివి తత్వములో భిన్నత్వం వలన రూపుదాల్చినవే. సర్వజనులకు ఆమోదయోగ్యమైన దైవము శ్రీ షిరిడీ సాయినాథుడు. వీరి తత్వం వైఖరి కొంచెం భిన్నంగా ఉన్నట్లు అగుపడినా లోతుగా పరిశీలిస్తే సత్యం, ప్రత్కేత గోచరిస్తుంది.పిలిస్తే పలికే దైవం శ్రీ సాయినాథుడు....

Thursday, January 1, 2015

Before you sleep,if you have read the CHAVIDI PROCESSION OF SAIBABA in Sai Satcharita

Before you sleep,if you have read the CHAVIDI PROCESSION OF SAIBABA in Sai Satcharita or seen it Shirdi,where it is bieng enacted evry Thursday,Assimalate it as if you are a part of it and then sleep,it hardly takes 2 minutes,Sai will reside in you and solve your next days problems if any,Om Sairam Thanks for evrything.... CHAVADI PROCESSION OF SAIBABA,Evry alternate day ,Sai used to sleep in the chavadi,So devoteest used to perform bhajan in...