Total Pageviews

Tuesday, November 25, 2014

SAINATH MAHARAJ & SHRI SAI SATCHARITA ARE ONE & SAME

 ? SAINATH MAHARAJ & SHRI SAI SATCHARITA ARE ONE & SAMEOVI 139 > Maharaj had told the devotees that "I will manifest myself, among the people, as a child of eight years."OVI 140 > These are the words of a saint & no one should regard them as futile. Shri Vishnu had done the same, when he took the Avatar of Shri Krishna.OVI 144 > And the devotees felt sure in their minds that tying the bonds of love in this way, Baba has...

శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము!

  శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము! ఒవి 139 – 144, 43 వ అధ్యాయము శ్రీ సాయి సచ్చరితము:ఆయన వుపదేశించిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి, దానికిప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. ’ఎనిమిది సంవత్సరాల బాలుడినై ఈ జగత్తు లో తర్వాత నేను ప్రకటమౌతాను’ అని మహారాజు భక్తులతో చెప్పారు. ఇవి మహత్ముల మాటలు, ఎవరూ వీటిని వ్యర్దమైన మాటలుగా అనుకోకూడదు. కృష్ణావతారంలో శ్రీ విష్ణువు అదేపని చేసారు. ఆయన ఎక్కడికో విహారార్దమై వెళ్లారు,...

Sunday, November 16, 2014

తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు. వారికిచ్చిన మాటను ఆయన యధా నిలుపుకుంటాడు. అలాంటి ఉదంతం మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది.ఒకరోజు బాబా ఒక నదీ తీరంలో నడుస్తు ఉన్నారు. కొంత దూరం ప్రయానించిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. చిలుము వెలిగించుకోవడానికి ప్రయత్నించుచుండగా ఒక కప్ప బెకబెకలాడుతున్న శబ్దం వినిపించింది. అంతలో ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి చిలుము వెలిగించే ఆయనకు అందించెను. భోజనానికి రావల్సిందిగా...

Wednesday, November 5, 2014

SAI SANNIDHI - Baba Monthly Magazine -Nov----2014

Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online.  క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link    ...

Sunday, November 2, 2014

తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు.

తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు. వారికిచ్చిన మాటను ఆయన యధా నిలుపుకుంటాడు. అలాంటి ఉదంతం మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది.ఒకరోజు బాబా ఒక నదీ తీరంలో నడుస్తు ఉన్నారు. కొంత దూరం ప్రయానించిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. చిలుము వెలిగించుకోవడానికి ప్రయత్నించుచుండగా ఒక కప్ప బెకబెకలాడుతున్న శబ్దం వినిపించింది. అంతలో ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి చిలుము వెలిగించే ఆయనకు అందించెను. భోజనానికి రావల్సిందిగా...

" "గురుస్థాన్"

*ఆ వేపచెట్టు కింద నిరంతరం ధ్యానం చేస్తూండేవాడు బాబా.ఎవ్వరైనా పలకరించిన మౌనంగా వుండేవాడు.ఎండ మండిన,చలి వణికెత్తినా భయం లేకుండా రాత్రింబగళ్లు వేపచెట్టు క్రిందే నివశించేవాడు బాబా.గ్ర్రామస్తులు జాలిపడి అన్నమో,రొట్టెలొ తెచ్చిఇస్తే తినేవాడు గాదు.వాటి క్రిమి కీటకాలు ముసురుతున్నా,కుక్కలు,పిల్లులు ఎగబడి తింటున్నా పట్టించుకొనేవాడు కాదు.ఆకలినిపిస్తే అవి తిని మిగిలిన దానిని రెండు ముద్దలు తినేవాడు.అప్పడు డప్పడు సమీపంలొ అడవిలొకి పొతుండేవారు.*షిరిడిలొని ఆలయల్లొ...