సాయిబాబా నామస్మరణ అహంకారాన్ని అణచివేస్తుంది
సాయిబాబా నామస్మరణ అహంకారాన్ని అణచివేస్తుంది. ఈర్ష్యాసూయలను
నశింపచేస్తుంది. క్రమశిక్షణ అలవరుస్తుంది. మన బాధ్యతలు సక్రమంగా
నెరవేర్చేందుకు దోహదపడుతుంది. సాయిబాబా, భక్తిశ్రద్దలతో ప్రార్థించమని,
తనను మనసులో నిలుపుకోమని చెప్పాడు. జపాలు,
తపాలు, పూజలూ, మంత్రాలూ అవసరం లేదని, సదా తనను తలచుకుంటే చాలని చెప్పాడు.
పూజలు, దండకాల కంటే మాలిన్యంలేని మనసే ప్రధానం అని నొక్కి చెప్పాడు.
సాయిబాబాకు ఆడంబరాలు, ఆర్భాటాలతో పని లేదు. నిండైన మనసు చాలు.
No comments:
Post a Comment