శ్రీ సాయి సచ్ఛరిత శ్రవణ పారాయణ 402 & 403 Sai Satcharithra Parayana
పారాయణ
చైతన్య స్వర్గీయ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు షిరిడీలో 400వ శ్రీ సాయి
సచ్ఛరిత శ్రవణ పారాయణ చేయాలన్న స్వప్నాన్ని సాకారం చేసిన శ్రీ సాయిబాబా
మందిరం, కొవ్వాడ, కాకినాడ రూరల్ మండలం, తూర్పుగోదావరి జిల్లా పారాయణ బృంద
సభ్యులు కొనసాగింపుగా 402వ మరియు 403వ శ్రవణ పారాయణ ను 26.11.2013 నుండి
02.11.2013 వరకు కాకినాడ లో వుదయం 8 గంటలనుండి 402 వ పారాయణను, సాయంకాలం 6
గంటలనుండి 403 వ పారాయణ ను జరుపుటకు నిశ్చయించినారు. ఆసక్తిగల భక్తులు
పాల్గొన వచ్చును. సంప్రదించవలసిన దూరవాణి నంబర్లు: 9505587987, 9848165265,
0948333551, 9440674587
No comments:
Post a Comment