.....ఓం సద్గురు సాయిరాం.....
👉 అవతారాలు ఎన్ని వున్నా... నామ రూపాలు ఎన్నేన్ని విధాలుగా వున్నా... అన్ని జీవుల్లొ వున్న ఆత్మ ఒక్కటే ..!ఆ ఆత్మకి మూలమైన పరమాత్మ ఒక్కడే..! అని సృష్టం చేసింది వేదం...
👉 సబ్ కా మాలిక్ ఏక్ అంటూ... నిరంతరం ప్రకటిస్తూ తనను ఎవరు ఏ దేవతగా ఆరాధిస్తే... ఆ రూపంలొ దర్శనమిచ్చి... అన్ని దేవతామూర్తుల మూల పరమాత్ముడు తానే నని నిర్ద్వందంగా నిరూపించిన భగవత్ స్వరూపుడు సాయిబాబా....
👉 తన పదహారవయేట ఒకసారి... తన ఇరవయ్యవయేట రెండవసారి... షిరిడిలొ అడుగు పెట్టి... సుమారు అరవైయేళ్లు షిరిడి నేలపై నడయాడిన దేవుడు సాయిబాబా...
.......ఓం సద్గురు సాయిరాం.......
No comments:
Post a Comment