నా మార్గము లో అడుగు పెడితే ; నీ అన్ని మార్గములు తెరుస్తాను
నా కొరకు కర్చుపెడితే; కుబేరుని కృప నీకు కలిగిస్తాను
నా కోసం చెడుని భరిస్తే ; నీ పై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది
నా దగ్గరికి వస్తే ; నిన్ను జాగ్రతగా కాపాడుతాను
నా గురించి ఇతరులతో చర్చిస్తే ; నిన్ను చరితార్తుడిని చేస్తాను
నా రూపాన్ని ధ్యానిస్తే ; నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను
నా సహాయాన్ని కోరితే ; నిన్ను అందరి నుంచి విముక్తున్ని చేస్తాను
నా కొరకు కన్నీరు కారిస్తే; నీకు బంధ విముక్తి కలిగిస్తాను
నా మార్గములో నడిస్తే; నిన్ను ప్రసిద్ధి గాన్చేల చూస్తాను
నా నామ సంకీర్తన చేస్తే; ఈ ప్రపంచం మరిచేలా చేస్తాను
నువ్వు నా వాడివి అయితే; అందరూ నీ వారు అయ్యేలా చూస్తాను

నన్ను గుడిలో,మసీదులో , గురుద్వారాలో తలిస్తే;నా దర్శనం నీకు అన్ని వేళలా కలిగేల చూస్తాను
నన్ను ప్రతి క్షణం గుర్తు ఉంచుకుంటే; నిన్ను ప్రతి క్షణం కాపాడుతాను
నా కొరకు బాధలు భరిస్తే;నీకు కలిగే అన్ని బాధలను తొలగిస్తాను
షిర్డీ కి కాలి నడకన వస్తే;నీ పాదములతో చేసిన ప్రతి పాపమును నేను తొలగిస్తాను
నాకు స్వహస్తములతో ప్రసాదం చేసి పెడితే;నీ గృహములో ధాన్యము ఎల్లప్పుడూ ఉండేలా చూస్తాను
నా సత్చరిత్రను భక్తితో పటిస్తే ; నిన్ను చరితార్తుడిని చేస్తాను
నా భక్తులలో నన్ను చూస్తే; నిన్ను ప్రకాశవంతముగా చేస్తాను
నా నామము ఒక మాల జపిస్తే; నీకు యోగుల దర్శనం కలిగిస్తాను
నా పై నీ మనసు కేంద్రీకరిస్తే ; నిన్ను అందంగా మలుస్తాను
నీ హృదయములో ఓం సాయి రామ్ అని నన్ను పిలిస్తే; నీ ప్రార్ధన వింటాను
నా కొరకు మౌనం వహిస్తే; నీ హృదయం శాంతియుతంగా ఉంచుతాను
నా ఎదురుగా కూర్చుంటే; నీ ఎదురుగా ఎల్లప్పుడూ నేను ఉంటాను
నా ప్రేరణని భక్తి తో లికిస్తే ; నీ జీవితం శుభప్రదముగా చేస్తాను

నా దగ్గరికి వస్తే; నీ అన్ని కష్టాలని తొలగిస్తాను
పవిత్రమయిన షిర్డీ లో నివసిస్తే; నీ ఇంటిని దైవస్తలముగా మారుస్తాను
నా ప్రసాదాన్ని శ్రద్దగా స్వీకరిస్తే ; నీ ఆలోచనలు అన్నీ పరిశుభ్రముగా చేస్తాను
నన్ను భక్తితో పూజిస్తే; నిన్ను కర్మయోగిని చేస్తాను
నా ఆరతి ని పాడితే; నీకు సరస్వతి దేవి కృప కలిగేల చూస్తాను
నా అడుగులలో నడిస్తే; నీ ముందు నేను నడుస్తాను
నా కొరకు దీనులను ఆధరిస్తే ; నీ హృదయం సుఖ సంతోషాలతో నింపుతాను
నీ గృహములో నన్ను కొలిస్తే; నీ ఇంటిని స్వర్గం లా మలుస్తాను
నా విభూతిని ధరిస్తే ; నిన్ను ప్రకాశవంతంగా మారుస్తాను
నాకు పువ్వులు సమర్పిస్తే ; నీకు మంచి ఆలోచనలు కలిగేల చూస్తాను
నా పాద పద్మములు కొలిస్తే; అందరు నిన్ను ఇష్టపడేలా చూస్తాను
నా నుదుట చందనము పెడితే; నీకు శుభము కలిగిస్తాను
నా సింహాసనం పై శిరస్సు వంచితే;నీ కోటి పాపములను తొలగిస్తాను
నీవు నిజమయిన సాయి భక్తుడిగా మారితే; నిన్ను ఎల్లప్పుడూ భక్తిలో నిమగ్నమయ్యేలా చూస్తాను
నా ప్రతిమను ధరిస్తే ; నీ శరీరమంతట ఆవరించుతను
నా గ్రంధం లికిస్తే; ఆ గ్రంధం ప్రసిద్ధి గాన్చేల చూస్తాను
నా కీర్తిని షిర్డీ లో గానం చేస్తే; నీకు మంచి లక్షణాలు కలిగిస్తాను
నీవు నిలబడి కొన్ని గంటలు నా దర్శనం చేసుకుంటే; నీకు సకల పుణ్య క్షేత్రాలు దర్శించే భాగ్యం కలిగిస్తాను
నా పాదుకలను ప్రార్దిస్తే; నిన్ను నా నిజమయిన భక్తునిగా మారుస్తాను
నా ఎదుట దీపం వెలిగిస్తే; నీ జీవితం ఆ వెలుగులో ప్రకాశంపచేస్తాను
నా ధర్బారులో పూజిస్తే; నీ పూజ నా అందరి భక్తుల పూజతో సమానంగా చేస్తాను
నన్ను నీ గృహములో ప్రతిష్టించి పూజిస్తే; నీ పూజలన్నిటిలో నా దర్సనం కలిగిస్తాను
నా దగ్గరికి రావాలని మనసులో భావిస్తే; నిన్ను మరల మరల నా దగ్గరికి పిలుస్తాను
నన్ను నిజమయిన భక్తి ప్రేమలతో గుర్తు ఉంచుకుంటే; నీ పై నా ప్రేమనంతని కురిపిస్తాను
నన్ను నీ లో భాగంగా భావిస్తే; నన్ను అవగాహనా చేసుకునేల చేస్తాను
నీ జీవితపు నావని నా చేతులలో ఉంచితే; ఈ సంసారం సముద్రము దాటిస్తాను
నా ధుని లోని పోగలని ఉచ్వసిస్తే ; నీ సకల రోగాలని నివారిస్తాను
ద్వారకామాయి , సమాధి కీర్తిని గాంచితే ; నన్ను చూడటానికి అనుమతిస్తాను
నీ సకల కార్యములు నాకు సమర్పిస్తే; ఈ ప్రపంచపు కార్యములన్నిటిలో నీతో ఉంటాను
నా పైనే నీ మనసుని కేంద్రీకరిస్తే; నిన్ను అందరు నమ్మేల చేస్తాను
గురువారం నా ప్రసాదం భక్తితో గ్రహిస్తే; ప్రసాదాన్ని పవిత్రం చేస్తాను
నన్ను ఎల్లవేలలు గుర్తు ఉంచుకుంటే; నిన్ను అందరు గుర్తు ఉంచుకునేలా చూస్తాను
నా సహాయము కొరకు అభ్యర్దిస్తే ; నీ అన్ని అభ్యర్ధనలు కీ మర్గానిర్దీశం చేస్తాను
నా దర్శనాన్ని పవిత్రమయిన కళ్ళతో చేస్తే; నీవు అన్ని మతాలని ప్రేమించేలా చూస్తాను
నన్ను ఉదయించే ధూపం లో చూస్తే; నా ఉనికి అన్ని వేళల గుర్తు ఉంచుకునేలా చేస్తాను
సాయి మందిరం లో ప్రతి సాయి సేవకుడి రూపంలో నన్ను గుర్తిస్తే ; నీకు ప్రతి క్షణం సహాయం చేస్తాను
నా వద్ద చేతులు జోడించి ప్రణామము చేస్తే; నా చేతులతో నీకు ఎదురయ్యే అడ్డంకులు అన్ని తొలగిస్తాను
నాతో పాదయాత్ర చేస్తే; నిన్ను నా అన్ని పాదయాత్రలకు ఆహ్వానిస్తాను
నా పాదయాత్ర చేసేవాళ్ళకి సహాయం అందిస్తే ; నీ ప్రతి సేవ లో నీ పక్కనే ఉంటాను
షిర్డీ కి పాదయాత్ర చేస్తే; ఈ ప్రపంచంలో అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం కలిగేల చేస్తాను
నన్ను దర్శించటానికి పాదయాత్ర ఒక్కసారి చేస్తే; డెబ్బయి ఒకటి జన్మలు నీతోనే ఉంటాను
తొమ్మిది రోజులు పాదయాత్ర చేస్తే; నీ ప్రతి శ్వాస లో నేను ఉంటాను
నా సమాధి కొరకు వస్త్రం సమర్పిస్తే ; ఆ వస్త్రం యొక్క ప్రతి ఒక్క నూలు పోగుని నీకు చేల్లిస్తాను
నా పల్లకిని నీ భుజాలపై మోస్తే; నీ బరువుని పువ్వు లా తేలికగా మారుస్తాను
నా పాదుకలని గుర్తు ఉంచుకొని శ్రీ సాయి , శ్రీ సాయి, అని జపిస్తే; నీ తో ఎల్లప్పుడూ నేను ఉంటాను
నా సేవని ప్రతిఫలం ఆశించకుండా చేస్తే; నిన్ను అన్ని మంచి కార్యములలో నిమగ్నమయ్యే లా చూస్తాను
నా సమాధి పై భక్తితో తల వంచితే; వాస్తవమయిన నా రూపాన్ని చూపిస్తాను
నా సమాధి ముందు ఏది కోరిన; నీకు అది సిద్ధిమపచేస్తాను
నా ముందు చేతులు చాచి యాచిస్తే; నీ చేతులలో కోరినవి నింపుతాను
నన్ను నువ్వు చూడలేవు, కాని నా ముందు కన్నీరు కారిస్తే; నీ కళ్ళలో నిజమయిన వెలుగు నింపుతాను
షిర్డీ లో నా ప్రసాదాన్ని నా భక్తులందరితో కలిసి స్వీకరిస్తే; నిన్ను ప్రతి హాని నుంచి తొలగిస్తాను
తెల్లవారుజామున నా ఆరతి దర్శిస్తే ; నా దర్శనాన్ని నీకు ఆరతిలో కలిగిస్తాను
కొబ్బరికాయ సమర్పిస్తే; నిన్ను బౌతిక విషయములనుంచి తొలగించి , ఆధ్యత్మిక మార్గం వయిపు నడిపిస్తాను
నీ సమయాన్ని నా ఆరతికి వినియోగిస్తే ; నీ జీవితకాలము లో అన్ని అడ్డంకులనుంచి తొలగిస్తాను
నా గుడి పై జెండాలని భక్తితో వీక్షిస్తే; సత్చిదానంద స్వరూపమయిన నా యొక్క ఆత్మని చూపిస్తాను
షిర్డీ యొక్క పవిత్రమయిన ధూళిని నీ నుదురు మీద ధరిస్తే ; నా దయ నీకు అన్ని వేళల కలిగేల చూస్తాను
నా ఆరతిలోని గంటలు ఆలకిస్తే; సాయి సాయి అనే ధ్వని ప్రతి గంట లో వినిపిస్తాను;
ఈ ప్రేరణని మందిరములో ఉంచితే; నిన్ను ఎల్లవేళలా కాపాడుతాను
ఈ ప్రేరణని ఉదయము , సాయంత్రం పటిస్తే ; సర్వం సిద్ధింప చేస్తాను
ఈ ప్రేరణని ఉచ్వసముగా తలిస్తే; నిన్ను ఉత్తేజకరమయిన వ్యక్తిగా మలుస్తాను
ఈ ప్రేరణని మనసులో మనిస్తే ; నిన్ను నిత్య కృత్యముగా నన్ను పూజిమపచేస్తాను
షిర్డీ లో నువ్వు పవిత్రముగా నన్ను పూజిస్తే; నిన్ను గంగా నది అంత పవిత్రముగా ఉంచుతాను
నా యొక్క శ్రద్ధ , సాబూరి గూర్చి మాట్లాడితే; నీ మాటల యందు పక్షపాతము వహిస్తాను
నా మందిరంలో పని చేస్తే; నీ అన్ని పనులను జాగ్రతగా చూస్తాను
నన్ను రామునిగా తలిస్తే; ఈ ప్రపంచ మాయని జయించేల చేస్తాను
నన్ను ఆభరణములతో అలంకరిస్తే; నీ లో లోపం లేకుండా, సంపూర్ణంగా మలుస్తాను
నన్ను నీ రక్షకుడిగా తలిస్తే; నిన్ను రక్షించి కాపాడుతాను
రామ సంకీర్తన నా ఎదుట ఆలపిస్తే; ధర్మాన్ని అర్ధమయ్యేలా చేస్తాను
నన్ను రామ్ , రహీం గా గుర్తిస్తే ; నీకు యోగములు సిద్ధింప చేస్తాను
నన్ను నీ రక్షకుడిగా, ఈ ప్రపంచానికి దాతగా భావిస్తే; నీ రక్షకుడిగా ఉంటాను
నన్ను నీ గురువుగా భావిస్తే; నీకు నా ఆశ్రయం పొందేలా చేస్తాను
నా భక్తిలో నీవు ఎల్లప్పుడూ లీనమయితే; ఈ జనన మరణముల నుంచి నీకు విముక్తిని కలిగిస్తాను
నా నీవాసస్తలము షిర్డీ ని పూజ్యనీయముగా భావిస్తే; నిన్ను నా నిజమయిన భక్తునిగా మారుస్తాను
నా పాదములను పూజిస్తే; నీకు త్రివేణి సంగమం దర్శనం కలిగిస్తాను
నా విగ్రహము వీక్షిస్తే; నీకు శాశ్వతమయిన ప్రశాంతత కలిగిస్తాను
నన్ను ప్రతి రోజు పూజిస్తే ; నీకు ఉతమమయిన శక్తిని ప్రసాదిస్తాను
నన్ను నీ రక్షకుడిగా అభిషేకిస్తే; ప్రతి అభిషేకం లో నీ రక్షకుడిగా ఉంటాను
నా విగ్రహము కొలిస్తే ; అన్ని దైవాలని నా విగ్రహములో చూపెడతాను
శక్తివంతమయిన సాయి మంత్రం జపిస్తే ; నీకు సకల మంత్రములు అర్ధమయ్యేలా చూస్తాను
నా జ్ఞానము లో నిమగ్నమయితే; నిన్ను జ్ఞానిగా మారుస్తాను
నాకు నీడని ఇస్తే; నిన్ను నా నీడ లో కాపాడుతాను
నన్ను నీ గురువుగా భావిస్తే; నీకు శాస్వతమయిన ప్రపంచపు అవగాహనా కలిగిస్తాను
నా విభూతిని ఔషధంగా భావిస్తే; నీ సర్వ రోగాలని ఊదితో నిర్మూలిస్తాను
నా దీపము ని దర్శిస్తే ; నా రూపాన్ని ఆ దీపములో దర్శిమపచేస్తాను
నేను వెలిగించిన జ్యోతులని మననం చేసుకుంటే; ప్రతి జ్యోతి లో దైవం చూపిస్తాను
అన్ని మతాల జనులతో అనుకూలంగా ఉంటే; ప్రతి వ్యక్తిని నీకు స్నేహితుడుగా చేస్తాను
సాయి నామమునే తలిస్తే; ప్రతి పని లో నీకు విజయము చేకురుస్తాను
నా పేరు మీద అన్నదానము చేస్తే; నీ దానము అంత నీకు చెల్లిస్తాను
నా సమాధిని నీ చేతులతో తాకితే; నీ తల రాతని మారుస్తాను
నా సమాధి ఎదుట సర్వస్య శరణాగతి అయితే; నీ ప్రణామం నా ఉచ్వాసగా చేసుకుంటాను
నా సమాధి మందిరం లో సాయి రామ్అని జపిస్తే; సాయి మందిరం అంత సాయి రామ్ అని వినిపించేలా చేస్తాను
షిర్డీ లో సాదువలకు దక్షిణ ఇస్తే ; మంచి కార్యముగా నిన్ను గుర్తిస్తాను
నా ఆరతి పాడుతూ భజన చేస్తే; అమితమయిన శక్తిని నీ భజనలో కలుగుజేస్తాను
నా ఎదుట నాట్యము చేస్తే; నేను నీ నత్యముకు సాధనగా ఉంటాను
నా యందు ఆశ్రయము పొందితే; నిన్ను శక్తివంతముగా మారుస్తాను
రామనవమి పండుగను ఉత్సాహముగా జరిపితే; నీతో ప్రతి పండుగనందు తొడుగు ఉంటాను
నా మందిరము చుటూ ప్రదిక్షణ చేస్తే; అన్ని దైవాలు చుట్టూ ప్రదిక్షణ చేసిన ఫలం కలుగుతుంది

నా ప్రతి మాటను జ్ఞప్తికి ఉంచుకుంటే; నీకు శాంతి కలుగుతుంది
నాకు సర్వశ్య శరణాగతి అయితే; నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను
నా యందు నిమగ్నమయి ఉంటే ; ఈ ప్రపంచము అను సముద్రముని దాటిస్తాను
గురు మంత్రం షిర్డీ లో జపిస్తే; నీకు గురువు యొక్క దర్శనం ప్రతి మంత్రములో కలుగచేస్తాను
షిర్డీ లో రాత్రి అంతా నన్ను భక్తి తో పూజిస్తే; నీకు భక్తి యందు ప్రాముక్యత తెలియచేస్తాను
నీ బాధల యొక్క పాటను నా ఎదురు పాడితే; నీ ప్రతి బాధను పరమనందముగా మారుస్తాను
నా కొరకు పువ్వుల మాలను సమర్పిస్తే ; నీ జీవితము సువాసనలు వేదజల్లెలా చేస్తాను
షిర్డీ లో దీపములు వెలిగిస్తే; నీ జీవితమును కాంతిని ప్రసరింప చేస్తాను
నా ప్రసాదమును నా భక్తులకు పంచితే; నిన్ను ఉత్తమమయిన జీవిగా మారుస్తాను
నా పాదములను భక్తితో పూజిస్తే; నీకు పవిత్రమయిన గురు పూర్ణిమ గుర్తు చేస్తాను
నా ఎదుట ఓం అని జపిస్తే; నీకు ఈ ప్రపంచంలోని పరమానందం కలుగచేస్తాను
ఓం సాయి రామ్, ఓం శ్రీ సాయి దేవా గురు దేవా దత్త , ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

( From Sai charitham )
No comments:
Post a Comment