శిరిడి చావడిలో ప్రతి గురువారం జరిగే చావడి ఉత్సవం లో ఒక విశేషం గమనించ వచ్ఫు . హారతి జరిగే వేళ ఒక భక్తుడు చిలుం సిద్దం చేసి పటం లోని బాబావారి పెదవుల దగ్గరగా ఉంచుతాడు . అద్బుతం !! చిలుమలోనుంచి గుప్పున పొగ పీల్చినట్టు వస్తుంది!! తాము నేటికి సజీవులే నని బాబా నిరూపించే దివ్యలీల జరగడం ఎందరో భక్తులు ప్రత్యక్షంగా చూచారు. చిలుం మూడు సార్లు నోటి దగ్గర ఉంచగానే అన్ని సార్లూ పీల్చినట్టు ఋజువౌతుంది !! ఆవకాశం ఉన్నవారు చూడవచ్చు
No comments:
Post a Comment