
భక్తి ఉన్నచోటే భగవంతుని నివాసం...........జీవితంలో సాధించాలనుకున్నవి సాధించలేకపోవడానికి నిద్ర, బద్దకం ప్రధాన కారణాలని సద్గురు సాయిబాబా ఉద్బోధించారు. నిద్రకు మనిషి బానిస కారాదనీ,అతిగా నిద్రపోవడం,అసలు నిద్ర లేకపోవడం రెండూ జబ్బులేనని బాబా స్పష్టం చేశారు.మనం ఏవిషయంలోనైనా రాజీపడతామేమోకానీ,నిద్ర విషయంలో రాజీపడం.అవసరమైన సమయంలో నిద్రపోకపోవడం, అకాలనిద్రలో గడపడం రెండింటివల్లా అనర్ధాలు ఉన్నాయి. అందుకే బారెడు పొద్దెక్కేవరకూ నిద్రపోరాదనీ,సూర్యభగవానుడు ప్రత్యక్ష్యమయ్యే...