సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు.
షిర్డీ సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు. సాయి నాధుడు ఒకపక్కన
భక్తుల కోరికలు తీరుస్తూ మరోపక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. షిర్డీ
సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు. సద్గురు
షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. అలజడులు,
ఆందోళనలు తగ్గుతాయి. ప్రశాంతత చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి
శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం.
No comments:
Post a Comment