
శ్రీవిష్ణుసహస్రనామం, శ్రవణం చేయడం వల్ల, వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియచేస్తున్నాను.కెనడానుండి శ్రీనగిశెట్టి రమేష్ కుమార్ గారు ఈ విషయాలన్నిటినీ తెలియచేస్తున్నారు. ఇక చదవండి.
డీ వీ డీ వల్ల ప్రయోజనాలు
షిరిడీ సాయిబాబావారి అనుగ్రహాన్ని పొందడమేలా?
ప్రతీ రోజు మీరు మీ యింటిలో
షిరిడీసాయిబాబా వారి హారతులు, కాకడ హారతి, మధ్యాహ్న్న హారతి, ధూప్ హారతి,
శేజ్ హారతి అన్నీ డీ.వీ.డీ లో వినవచ్చును.
సాయి...