ు ... లేడు అని అనకు''. అటు తరువాత 1912 జులై గురుపూర్ణిమ రోజున బాబా ఆనంద్ కలలో కనిపించి "నువ్వంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పారు. అది మొదలు ఆనంద్ షిరిడీలోనే ఉండిపోయాడు. బాబా భక్తుల దగ్గర దక్షిణ తీసుకోవడాన్ని చాలా సార్లు గమనించాడు. ఆ పరిశీలన, బాబా సాహచర్యంలో ఆనంద్, బాబా జీవితంలో అద్భుతాలు, ప్రబోధాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని, తాను బాబాకు సన్నిహితంగా వుంటూ పరిశీలించినప్పటివిషయాలనుపేర్కొంటూమరొకపుస్తకాన్నిరచించాడు. బాబామహాసమాధిఅయినతరువాతసాయిసంస్థానంలోనికార్యకలాపాల్లోఆనంద్చురుగ్గాపాల్గొనేవారు. 1954లోషిరిడీసమాధిమందిరంలోబాబాపాలరాతివిగ్రహప్రతిష్ఠఆనంద్చేతులమీదనేజరిగింది. ఆనంద్1963లోసన్యాసంస్వీకరించిస్వామిసాయిచరణ్ఆనంద్జీ గా మారి అందరి మన్ననలు పొందారు.
No comments:
Post a Comment