క్షణక్షణం సాయి స్మరణం ప్రతి క్షణం శ్రీ సాయి టీవి వీక్షణం
శ్రీ సాయి టీవి
(7 X 24 వెబ్ ఛానల్)
షిరిడీ నుండి ప్రత్యక్ష ప్రసారాలు
పారాయణ చైతన్య దివంగత శ్రీ తిరుమలశెట్టి వేంకట సుబ్బారావు స్వప్న సాకారం
శ్రీ షిరిడీ సాయిబాబా స్పిరిట్యుయల్ సొసైటీ,
శ్రీ సాయిబాబా మందిరం, కొవ్వాడ, కాకినాడ వారిచే
శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము
400 వ శ్రవణ పారాయణ మహోత్సవాలు
సెప్టెంబర్ 3, 2013 మంగళవారం నుండి సెప్టెంబర్ 9, 2013 సోమవారం వరకు
ప్రతి రోజూ వుదయం 7 గంటల నుండి శ్రీ గురుచరిత్ర శ్రవణ పారాయణ
ప్రతి రోజూ సాయంకాలం 6 గంటల నుండి శ్రీ సాయిబాబా జీవితచరిత్రము శ్రవణ పారాయణ
షిరిడీ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా www.srisaitv.com లో వీక్షించండి.
మీ సత్సంగాలూ, నామ సంకీర్తనలూ, మందిర కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలకై
సంప్రదించండి సాయి అనిల్ 9848614440, 9505794567
లేదా మెయిల్ చేయండి saianil@srisaitv.com, csaibaba@srisaitv.com.
Chant SAI, SAI each moment;
View Sri SAI TV every second for its content
SRI SAI TV
(24 X 7 Web Channel)
Live Webcast from SHIRDI
Fulfillment of Dream of
Parayana Chaitanya Late Tirumalasetti Venkata Subba Rao
400th Auditory Reading of Sri SatSatcharitra
(Life &Teachings of Sri Saibaba)
By Shree Saibaba Spiritual Society
Shree Saibaba Mandiram, Kovvada, Kakinada,
East Godavari Dt, Andhra Pradesh
From September 3rd, 2013, Tuesday to September 9th, 2013, Monday
Every Morning from 7 onwards Auditory Reading of Sri Guru Charitra
Every Evening from 6 onwards Auditory Reading of Sri Sai Satcharitra
Watch Live on www.srisaitv.com from Shirdi
For Live Webcast of Satsangs, Bhajans & programs at your Mandirs call Sai Anil on 9848614440, 9505794567 or mail to saianil@srisaitv.com, csaibaba@srisaitv.com
No comments:
Post a Comment